రోడ్ల విస్తరణ…ఇన్నర్…ఔటర్ రింగ్ రోడ్లు….రుడాకు కొత్త మాస్టర్ ప్లాన్
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(రుడా)కు 2041 సంవత్సరం నాటి అవసరాలకు అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. వారంలోగా కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం
Read More