ఆధ్యాత్మికం

యుగాది…ఉగాది!

యుగానికి ఆరంభం…జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిని అచ్చ తెలుగులో సంవత్సరాది అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి
Read More

సంగీతంలో మామ మహదేవన్

దక్షిణాది సినీరంగంలో మామగా చిరపరిచితులైన కెవి మహదేవన్ పూర్తి పేరు కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్. మామ తొలుత సహాయనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించి, మిత్రుల సలహాతో సంగీత దర్శకుడిగా మారి ఉన్నత శిఖరానికి చేరుకున్నారు.
Read More

ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు

ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు రామారావు. 1963 నుంచి రామారావు కొన్నాళ్లు
Read More

ఈల వేసి ఆంధ్రను అలరించిన రఘురామయ్య

కళ్యాణం వెంకట సుబ్బయ్య ఈల వేస్తే శ్రోతలు…ప్రేక్షకులు తన్మయత్వం చెందేవారు. ఒక చేత్తో వేణువును పట్టుకుని, నోట్లో వేలు పెట్టుకుని రాగయుక్తంగా ఈల పాట, పద్యాలు పాడితే ప్రేక్షకులు, శ్రోతలు మైమరిచిపోయేవారు. అందుకే ఆయన
Read More

మహాశివరాత్రి….మరో పరీక్ష!

రోడ్డు, రైలు, విమాన ప్రయాణానికి అనువైన నగరం రాజమహేంద్రవరం. అందులోనూ సాంస్కృతిక రాజధాని కావడం…పవిత్ర గోదావరితీరాన ఉండి దక్షిణకాశీగా పేరొందడంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. దీంతో సహజంగానే మహాశివరాత్రి, గోదావరి పుష్కరాల వంటి పర్వదినాల్లో కోట్లాది
Read More

…ఇప్పుడు మహాకుంభమేళాలో ఘోరం…2027 పుష్కరాలకు పాఠం కానుందా?!

  ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కేంద్రంగా జరుగుతున్న  మహాకుంభమేళా మహా ఘోరం జరిగిపోయింది. మౌని అమావాస్య సందర్భంగా అమృతస్నానాలు ఆచరించేందుకు దాదాపు 3కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. ఈసందర్భంగా సెక్టర్-2లో భక్తుల రద్దీ
Read More

యుగపురుషుడు వివేకానందుడు!

స్వామి వివేకానంద.  ఆ పేరు వింటేనే ఒక జాగృతి. సుప్తచేతనావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే కాక, హిందూమత గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు. రామకృష్ణ
Read More

గాన గంధర్వన్ ఏసుదాసు

ఆకాశదేశాన…..హరివరాసనం లాంటి  చిరస్థాయిగా నిలిచే పాటలు..వైవిధ్యమైన కంఠస్వరం…మార్థవమైన గాత్రం కెజె యేసుదాసు సొంతం. సినీగీతాలైనా, భక్తి పాటలైనా యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీనుల విందే. అందుకే ఆయనను గాన గంధర్వన్ అని పిలుస్తారు. యేసుదాసు
Read More

రాజమహేంద్రవరంలో విధుశేఖర భారతీ మహాస్వామి విజయ ధర్మయాత్ర

సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు అనంతశ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ
Read More

సకల దేవతా స్వరూపుడు సత్య సాయి బాబా(నవంబర్ 23న జయంతి)

 ఆరోపణలు…వివాదాలు ఎన్నున్నా..సత్యసాయిబాబాను గొప్ప మానవతావాది అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవసేవే మాధవ సేవ అని బోధించి, ఆచరణాత్మకంగా చూపించిన సత్యసాయిబాబాను షిరిడీ సాయిబా అవతారంగా భక్తులు విశ్వసిస్తారు.
Read More