2027 పుష్కరాల్లో గత అనుభవాలు పునరావృతం కానివ్వం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కొత్త కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనాలో పారదర్శకత, మానవత్వంతో పాటు, దైవభక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లుంది. ఆయనలోని అతి సౌమ్యతను అధికారులు, రాజకీయ నాయకులు అలుసుగా తీసుకుంటే
Read More