ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు
ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు
Read More