- October 2, 2024
జల్సాల కోసం చోరీలు
సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి జిల్లా నేరేడ్‌మెట్ వినాయక్ నగర్ కు చెందిన ఎలక్ర్టీషియన్ కౌడ నర్సింగ్ రావు(40), పాత సఫిల్‌గూడకు…
సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి జిల్లా నేరేడ్‌మెట్ వినాయక్ నగర్ కు చెందిన ఎలక్ర్టీషియన్ కౌడ నర్సింగ్ రావు(40), పాత సఫిల్‌గూడకు చెందిన టైలర్ కారుపర్తి అరుణ(34)లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12.2 గ్రాముల బంగారు చెవి రింగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరిద్దరూ దొంగతనాలు చేస్తున్నారని, గతంలో కూడా కూకట్‌పల్లి పోలీసులు వీరిని అరెస్టు చేశారని డీఐ శ్రావణ్ కుమార్‌తెలిపారు.