• October 2, 2024

రేవంత్‌ సర్కారు.. ఇక ఇంటికే

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలుకు కాలం చెల్లిందని.. రేవంత్‌ ప్రభుత్వం ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడిందని బీజేపీ జాతీయ నేత, పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌…

 రేవంత్‌ సర్కారు.. ఇక ఇంటికే

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల అమలుకు కాలం చెల్లిందని.. రేవంత్‌ ప్రభుత్వం ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడిందని బీజేపీ జాతీయ నేత, పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ అభయ్‌పాటిల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను తాము విస్తృత స్థాయిలో ఎండగట్టబోతున్నామని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్‌ను తలపిస్తున్నారని, కుటుంబ ప్రయోజనాల కోసమే ఆయన సీఎం అయ్యారని విమర్శించారు.

Leave a Reply