రేసులో మిగిలిన రేలంగి….చివరి నిమిషంలో బిజెపిలో చేరేందుకు సిద్ధమైన డాక్టర్?!
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను కూటమి పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో మాజీ ఔత్సాహిక మేయర్లతో పాటు, తాజా ఔత్సాహికులు కూడా రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Read More