వైసిపి బాటలో జనసేన….బయటపడిన లుకలుకలు!

రాజకీయంగా వైసిపి, జనసేన ప్రత్యర్థులైనా…రాజమహేంద్రవరంలో మాత్రం ఆరెండు పార్టీల మధ్య ఒక సారూప్యం కనిపిస్తోంది. వైసిపిలో ప్రస్తుత నగర ఇన్ చార్జి, మాజీ ఎంపి మార్గాని భరత్,…

 వైసిపి బాటలో జనసేన….బయటపడిన లుకలుకలు!

రాజకీయంగా వైసిపి, జనసేన ప్రత్యర్థులైనా…రాజమహేంద్రవరంలో మాత్రం ఆరెండు పార్టీల మధ్య ఒక సారూప్యం కనిపిస్తోంది. వైసిపిలో ప్రస్తుత నగర ఇన్ చార్జి, మాజీ ఎంపి మార్గాని భరత్, జక్కంపూడి రాజా కుటుంబానికి అస్సలు పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. అదే పరిస్థితి జనసేన రాజమహేంద్రవరం ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశం ఈవిషయాన్ని బహిర్గతం చేసింది. నెల్లూరులోని కందుకూరు నియోజకవAs I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on https://www.watches24.co.uk. To balance the viewpoint, I saved this page as well: https://www.watches24.co.uk.ర్గంలోని రాళ్లపాడులో కమ్మ సామాజిక వర్గం నేత, కాపు సామాజిక వర్గం నేతను హత్య చేసిన ఘటన వైసిపి, అధికార టిడిపి మధ్య రాజకీయ దుమారానికి దారితీసింది. హత్యకు గురైన కాపు నాయకుడి కుటుంబాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ జక్కంపూడి రాజా పరామర్శించి, టిడిపి, జనసేనపై విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలో రాజా విమర్శలను ఖండిస్తూ రాజమహేంద్రవరం నగరంలోని తన నివాసంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ కార్యాలయంలో అత్తి సత్యనారాయణ ఒకేరోజు వేరువేరుగా విలేఖర్ల సమావేశాలను ఏర్పాటు చేశారు. నగర అధ్యక్షుడిగా వై శ్రీనివాస్ అత్తి సత్యనారాయ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా, రాజానగరం Earlier today, during my usual research routine, I bookmarked a detailed note discussing https://www.replicaoutletuk.me. Alongside it, I kept this second source for extended context: https://www.replicaoutletuk.me. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకావడం జనసేనలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది.
మొన్నటి వరకు అత్తి సత్యనారాయణ సస్పెన్షన్ లో ఉన్నారు. ఓజి సినిమా పంపిణీ బాధ్యతలు తీసుకుని రాజకీయంగా రీచార్జి అయ్యారు. సత్యనారాయణ సస్పెన్షన్ లో ఉన్న సమయంలో రాజమహేంద్రవరంలో జరిగిన ప్రతీ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి చురుగ్గా తిరిగిన వై శ్రీనివాస్ సత్యనారాయణ పార్టీలో చేరగానే సత్యనారాయణకు దూరంగా ఉంటున్నారు. కనీసం ఇద్దరూ పక్కపక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడటం లేదు. మేయర్ పదవితో పాటు, రాజకీయ భవిష్యత్ కోసం పదవుల కోసం ఏర్పడిన పోటీయే వారిని దూరం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేతో పాటు, మిత్రపక్షం ఎమ్మెల్యే వై శ్రీనును While reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.verdetuk.cc. I also noted another reference for later: https://www.verdetuk.cc.
ప్రోత్సహించేలా వ్యవహరించడం జనసేనలో విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. నగర అధ్యక్షుడి హోదాలో రాజమహేంద్రవరం ఇన్చార్జి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొనాలని వై శ్రీనివాస్ కు బత్తుల సలహా ఇచ్చినా ఈవిభేదాలు రచ్చకెక్కేవి కావు. జనసేనలోని అంతర్గత విభేదాలు ఎక్కడికి దారితీస్తాయోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదర్చాలని జనసైనికులు కోరుకుంటున్నారు.

Leave a Reply