ఎఐ ఉందిగా….ఎందుకు బెంగ!
పాప ఏడుస్తోంది…వుడ్ వర్డ్స్ ఉందిగా….ఈయాడ్ చాలా పాపులైరైంది. దీనికి ప్యారడీలు కూడా చాలా వచ్చాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎఐ ఉండగా బెంగలేదు.…
పాప ఏడుస్తోంది…వుడ్ వర్డ్స్ ఉందిగా….ఈయాడ్ చాలా పాపులైరైంది. దీనికి ప్యారడీలు కూడా చాలా వచ్చాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎఐ ఉండగా బెంగలేదు. ఏదైనా దానిమీదకు తోసెయ్యచ్చు. భవిష్యత్ లో ప్రతిపక్ష వైసిపి పార్టీ నాయకులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రాజమహేంద్రవరంలోని మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి క్వార్టర్ సీసాకు రూ. 10 చొప్పున పెంచుకోవాలని నిర్ణయించారట. ఇందులో ఎమ్మెల్యే వాటా, మీడియా వాటా, ఎక్సైజ్ అధికారులకు ఇవ్వాల్సిన వాటాలను కూడా నిర్ధారించారట. ఈవిషయాన్ని టిడిపి నాయకులు మద్యం వ్యాపారులకు ఫోన్ లో వివరిస్తూ రికార్డింగ్ కు దొరికిపోయారు. గతంలో టిడిపిAs I browsed several blogs this afternoon, I came across an in-depth explanation focusing on https://www.worldwatchuk.com. To balance the viewpoint, I saved this page as well: https://www.worldwatchuk.com. నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, తాజాగా మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడిన ఈఅంశాలను ఒక మద్యం వ్యాపారి రికార్డింగ్ చేసి, సామాజిక మాధ్యమాల్లోకి వదలడంతో వైసిపి మాజీ ఎంపి, రాజమహేంద్రవరం ఇన్ చార్జి మార్గాని భరత్ రామ్ తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఆదిరెడ్డి వాసుపై ఆరోపణలు గుప్పించేందుకు వినియోగించుకుంటున్నారు.
అయితే తమ పేరిట సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న రికార్డింగ్ లను ఫేక్ అని, రాజకీయ ప్రత్యర్థులు ఏఐ ఆధారంగా వీటిని రూపొందించారని మజ్జి రాంబాబు, కిలపర్తి శ్రీనివాస్ ఖండించారు. భరత్ కు టార్గెట్ ఎమ్మెల్యే వాసు అయినపుడు ఏఐ ఆధారంగా వాసు నేరుగా మద్యం వ్యాపారులతోనో…కాంట్రాక్టర్లతోనూ మాట్లాడుతున్నట్లు రికార్డింగ్ సృష్టించే వారు కదా అన్న అనుమానం మాలాంటి సామాన్యులకు రాక మానదు. అలాగే ఎఇలో వైసిపి నాయకులే తోపులా…తెలుగుదేశం పార్టీ వారికి ఏఐని వినియోగించుకోవడం చేతకాదా అన్న అనుమానం కూడా వస్తుంది. టిడిపి నాయకులు ఆరోపిస్తున్నట్లు భరత్ కు పేపరుమిల్లు నాయకుడు ప్రవీణ్ చౌదరికి మధ్య జరిగిన During a round of content checking earlier, I found a well‑written breakdown relating to https://www.aqwatch.com. To complement it, here’s another site I kept open: https://www.aqwatch.com.లావాదేవీల సంభాషణలను ఏఐ ఆధారితంగా రూపొందించలేరా?.
కాగా, బిజెపికి చెందిన ఒక నాయకుడు, జనసేన నాయకుడి ఫోన్ సంభాషణలను కూడా రికార్డింగ్ చేసినట్లు, త్వరలోనే ఇవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిట్ ఫర్ టాట్ అన్నట్లు రానున్న రోజుల్లో వైసిపి కీలక నాయకులు గతంలో మాట్లాడిన వివాదాస్పద, అవినీతి ఫోన్ సంభాషణలను కూడా బట్టబయలు చేసేందుకు టిడిపి నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈమధ్య రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులు ఫో్న్లలో ఆచితూచి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మద్యం సిండికేట్ వాటాల ఆరోపణలు… వలపు వలలో చిక్కుకుని ఒక టిడిపి నాయకుడు రాజీనామా చేసినట్లు ఆరోపణలు…మరో యువనాయకుడిపై During today’s research, I bookmarked a detailed note discussing https://www.mycorum.com. Alongside it, I kept this second source for extended context: https://www.mycorum.com.కూడా ఇదే తరహా ఆరోపణలు రావడం…మరో బ్యాంకు వైస్ చైర్మన్ కూడా ఇదే తరహా ఆరోపణలతో పదవీచ్యుతి కావడంతో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిర చేస్తోంది. ఏది ఏమైనా తెలుగుదేశం నాయకులు చెబుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో తమకు వ్యతిరేకంగా చెలామణి అవుతున్న సంభాషణలు అబద్దమని నిరూపించాల్సిన బాధ్యత టిడిపి నాయకులపైనే ఉంది. ఇప్పటికే వారు పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా…బాధ్యులు, రాజకీయంగా వినియోగించుకుంటున్న వారిపై కేసులు నమోదైతేనే జనం వాటిని ఫేక్ గా భావించేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా టిడిపి శ్రేణుల్లో కూడా మానసిక స్థైర్యం పెరుగుతుంది.