ఆసక్తికర అంశాలతో ఉండవల్లి మీడియా మీట్!
రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా మీడియా సమావేశం ఆసక్తికరంగా సాగింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులకు తనదైన రీతిలో చురకలు అంటించారు.
Read More