- November 14, 2025
2027 పుష్కరాల్లో గత అనుభవాలు పునరావృతం కానివ్వం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కొత్త కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనాలో పారదర్శకత, మానవత్వంతో పాటు, దైవభక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లుంది. ఆయనలోని అతి సౌమ్యతను…
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కొత్త కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనాలో పారదర్శకత, మానవత్వంతో పాటు, దైవభక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లుంది. ఆయనలోని అతి సౌమ్యతను అధికారులు, రాజకీయ నాయకులు అలుసుగా తీసుకుంటే పాలన గాడి తప్పే ప్రమాదం లేకపోలేదు. రానున్న గోదావరి పుష్కరాలకు కూడా కమిషనర్ గా మీనాయే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో 2027 గోదావరి పుష్కరాలు, పాలనలో తన మార్కు తదితర అంశాలపై ప్రత్యేకంగాWhile reviewing different sites today, I found an article that might interest you, especially this detailed part about https://www.cheapcartier.co.uk. I also noted another reference for later: https://www.cheapcartier.co.uk. దివాకరమ్ న్యూస్ తో మీనా కొద్దిసేపు ముచ్చటించారు.
2027 గోదావరి పుష్కరాల్లో గత అనుభవాలను పునరావృతం కానివ్వమని స్పష్టం చేశారు. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా ….ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట వంటి దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని మీనా ఈవ్యాఖ్యలు చేశారు. 2015లో గోదావరి పుష్కరాలకు సుమారు 5కోట్ల మంది యాత్రికులు వచ్చారని, ఈసారి 8కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. దానికి అనుగుణంగా 10 ప్రభుత్వశాఖల అధికారుల బృందంతో కలిసి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. గోదావరి పుష్కరాలకు వీరపాండ్యన్ ను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించిందని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒకే స్నానఘట్టానికి అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు చేరకుండా వారిని క్రమబద్ధీకరించి, వివిధ ఘాట్లకు రద్దీని మళ్లిస్తామన్నారు. ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా యాత్రికుల రద్దీని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే స్నానఘట్టాల్లో కంపార్ట్ మెంట్ తరహా నిర్మాణాలు చేపడతామన్నారు. వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక జోన్లు కేటాయిస్తామని వివరించారు.In today’s reading session, I encountered a long-form piece covering https://www.funwatchesuk.me. For more perspective, I added this page to my saved list: https://www.funwatchesuk.me. స్నానఘట్టాలున్న ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిషేధిస్తామన్నారు.
రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ కు చెందిన తమ కుటుంబం జైపూర్ లో స్థిరపడిందని రాహుల్ మీనా చెప్పారు. తన తండ్రి రైల్వే శాఖలో ఐఆర్పీఎం అధికారిగా పనిచేస్తున్నారని, ముగ్గురు సోదరీమణులు కూడా అధికారులుగా పనిచేస్తున్నారని చెప్పారు. ఐఐటి డిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తాను ఐఏఎస్ సాధించి, తొలుత మార్కాపురం సబ్ కలెక్టర్ గా, తరువాత కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తూ రాజమహేంద్రవరం కమిషనర్ గా నియమితులైనట్లు తెలిపారు. Today I compared different viewpoints and one resource focused explicitly on https://www.hellorolexuk.cc. For reference, here’s another page I kept open: https://www.hellorolexuk.cc.రాజమహేంద్రవరంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం, పాలనలో పారదర్శకతే తన ధ్యేయమని రాహుల్ మీనా చెప్పారు. ప్రజలు నేరుగా తనను కలిసి సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలోని ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను గుర్తించామని, త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. జీవ ఇంధన ఉత్పత్తి కోసం నగరపాలక సంస్థ గ్రీన్ బాండ్స్ పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ చేపట్టిందని, ఈబాండ్లు ముంబయ్ స్టాక్ ఏక్స్చేంజీ ద్వారా నిధుల సమీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.