నటనలో ఎస్వీఆర్ కు సాటిరారెవరూ…
తనదైన ఆంగికం..వాచకంతో తెలుగుతెరకు నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సామర్ల వెంకట రంగారావు అనే ఎస్వీ రంగారావు తెలుగు చిత్రసీమలో చెరగని ముద్రవేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులనే
Read More