rajahmundry

Archive

పగలు నిరసన….రాత్రి పండుగ!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 4వ తేదీన ఎపి రాజకీయాల్లో ఏర్పడిన ఒక విచిత్ర వాతావరణం ప్రజల్లో చర్చనీయాంశంగా
Read More

గోరంట్ల మాటలు మంటలు రేపుతాయా…? గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య మళ్లీ రాజుకుంటున్న విభేదాలు?!

ఎవడో కన్నబిడ్డకు తాను తండ్రిని అని చెప్పుకుంటున్నారు… సంవత్సరంలో అబ్బా కొడుకులు ఏం పొడిచారు…డబ్బాలు కొట్టుకోవడం…ఫ్లెక్సీలు కట్టుకోవడం తప్ప…వీళ్లకేం తెలుసు.చరిత్ర…నన్ను అవమానపరచాలంటే వారికి తాతలు దిగిరావాలి….విర్రవీగితే బుర్రగోకుడే…మాజీ
Read More

13ఏళ్లకే ఆంగ్ల ఫిక్షన్ నవల అల్లిన మన మహీరమ మహా రచయిత్రి అవుతుందా?!….

పిట్ట కొంచెం కూత ఘనం…ఈసామెత రాజమహేంద్రవరం నగరానికి చెందిన చల్లా మహీరమకు అక్షరాలా వర్తిస్తుంది. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు చల్లా వెంకట సుబ్బరాయశాస్త్రి(సివిఎస్ శాస్త్రి) మనవరాలైన
Read More

ఉన్నది ఉన్నట్టు….క్రెడిట్ కోసం పట్టు!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎపి కేబినెట్ తీర్మానించింది. ఈవిషయంలో ఘనత తనదంటే తనదంటూ తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్థులుగా కొనసాగుతున్న
Read More

అయ్యో…ఐఎన్టీయూసీ!

రాజమహేంద్రవరంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసి) లో నాయకుల తీరు అంతా గజిబిజి గందరగోళంగా కనిపిస్తోంది. తల్లి కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన ఐఎన్టీయూసికి తూర్పుగోదావరి జిల్లాలో
Read More

గోరంట్ల చెక్…ఎమ్మెల్యే ఆదిరెడ్డి.. అర్బన్ టిడిపి కేడర్ డుమ్మా

రాజమహేంద్రవరం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సహా తెలుగుదేశం పార్టీ
Read More

అక్కడ గోవులు…ఇక్కడ రోగులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవుల మృతి, రాజమహేంద్రవరంలోని ధర్మాసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు రాజకీయ మలుపుతీసుకుంటున్నాయి. తిరుమలలో గోవుల మృతి రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి, కూటమి నేతలకు మధ్య సవాళ్లు,
Read More

అమిత్ షా గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సోము!

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, తాజా ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అభినందన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
Read More

అన్న రాజకీయ భవిష్యత్ కోసం తమ్ముడి త్యాగం తప్పదా?!

ఒకే రాజకీయ పార్టీలో ఉన్న సోదరులకు పార్టీ పదవులు లభిస్తాయోమో గానీ…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ సీట్లు…రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు లభించడం చాలా అరుదు. జాతీయ స్థాయిలో రాహుల్
Read More

చిత్ర కళావీధిలో….అదిరిన చిత్తరువు !

చాలా కాలం తరువాత సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో మంచి అభిరుచి కలిగిన కార్యక్రమం జరిగిందిఇప్పటి వరకు బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఇలాంటి
Read More