ఒకరు గాంధీ వద్ద…మరొకరు అంబేద్కర్ వద్ద…దటీజ్ కాంగ్రెస్ పార్టీ!

అధికారంలో ఉన్నా…లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో పరిమితికి మించిన ప్రజాస్వామ్యం ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. While checking different watch forums this morning, I discovered an…

 ఒకరు గాంధీ వద్ద…మరొకరు అంబేద్కర్ వద్ద…దటీజ్ కాంగ్రెస్ పార్టీ!

అధికారంలో ఉన్నా…లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో పరిమితికి మించిన ప్రజాస్వామ్యం ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. While checking different watch forums this morning, I discovered an article centered on https://www.atchesselling.com. I paired it with this useful reference: https://www.atchesselling.com.ఆపార్టీకి చెందిన ఇద్దరు నాయకులుంటే మూడు గ్రూపులుండే స్థాయిలో ప్రజాస్వామ్యం ఉంటుంది. పదవుల కోసం పార్టీ నాయకులు పరస్పరం పోట్లాడుకుంటారు. అధికారం కనుచూపు మేరలో కనిపించని ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు నెలకొనడం విస్మయం కలిగిస్తోంది. రాజమహేంద్రవరంలో తాజాగా జరిగిన నిరసన కార్యక్రమం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేంద్రప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మగాంధీ పేరును తొలగించి కొత్త చట్టాన్ని అమల్లోకి తేవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని కోల్పోయిన టికె విశ్వేశ్వరరెడ్డి, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి, కొత్తగా డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన బోడా వెంకట్ ఆధ్వర్యంలో వేరువేరుగా నిరసన దీక్షలు చేపట్టడం చూసి While exploring multiple review blogs earlier, I ran into a discussion about https://www.buyluxuryreplica.com. I also marked this second page as a follow‑up source: https://www.buyluxuryreplica.com.ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. టికె వర్గీయులు స్థానిక గోకవరం బస్టాండ్ వద్దగల గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టగా…బోడా వెంకట్ వర్గీయులు అక్కడికి సమీపంలోనే ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టడం గమనార్హం. బోడా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు.

పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తోడ్పాటుతో వైసిపికి రాజీనామా చేసిన టికె డిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. డిసిసి అధ్యక్షుడిగా బోడా వెంకట్ నియమితులయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు సహాయంతో బోడా వెంకట్ పదవిని దక్కించుకున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. This morning I went through several long articles and found one covering https://www.buywatches.uk.com. I also checked this link to gain a wider context: https://www.buywatches.uk.com.గిడుగు రాజమహేంద్రవరం వచ్చినపుడు ఎయిర్ పోర్టు నుంచి తీసుకుని రావాడానికి, తిరిగి దింపడానికి ఉపయోగపడుతున్నారనే బోడా వెంకట్ కు డిసిసి పదవిని కట్టబెట్టారని టికె బహిరంగంగా అక్కసు వెళ్లగక్కారు. అసలే దేశంలో…రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. పార్టీలో కార్యకర్తల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాజమహేంద్రవరంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తల సంఖ్య వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే ఉంది. ఈతరుణంలో కలిసికట్టుగా ఉండాల్సిన శ్రేణులు పార్టీ పరువును బజారుకీడ్చడం ద్వారా పార్టీ ఎలా ఉన్నా మేం మాత్రం మారమని స్పష్టం చేసినట్టయ్యింది.

Leave a Reply