పాపం గన్ని కృష్ణను అలా వదిలేశారేమిటీ?!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణకు చిన్న గాయం చేసి చూస్తే రక్తం పసుపురంగులో కనిపిస్తుందని చెబుతారు. దాని ఉద్దేశం…

 పాపం గన్ని కృష్ణను అలా వదిలేశారేమిటీ?!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణకు చిన్న గాయం చేసి చూస్తే రక్తం పసుపురంగులో కనిపిస్తుందని చెబుతారు. దాని ఉద్దేశం ఆయన నరనరాన తెలుగుదేశం పార్టీ జీర్ణించుకుపోయిందని. పార్టీ మారని…కట్టుతప్పని క్రమశిక్షణ గల కార్యకర్త గన్ని కృష్ణ అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి సుశిక్షితుడు, విధేయుడైన కార్యకర్తకు పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా 3వ విడత నామినేటెడ్ పదవుల పంపిణీ పూర్తయినా ఏ పదవి దక్కకపోవడంEn consultant différents sites aujourd’hui, j’ai trouvé un article qui pourrait vous intéresser, notamment cette partie détaillée concernant https://repliquesdemontres.is. J’ai également noté une autre référence pour plus tard: https://repliquesdemontres.is. ఆయన అభిమానులు, అనుచరులతో పాటు, గన్ని కృష్ణను కూడా ఆవేదనకు, నిర్వేదానికి గురిచేస్తోంది. గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు ఎప్పుడూ లేని విధంగా ఎంతో ఆర్భాటంగా జరిగాయి. దాదాపు 80వ పడిలోకి అడుగుపెట్టిన గన్ని కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నాయకులు తరలివచ్చారు. ఈసందర్భంగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ అప్పారావు తదితరులు మాట్లాడుతూ గన్ని కృష్ణ రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు కానీ ఆయన ఆకాంక్ష మేరకు మేయర్ అభ్యర్థిగా మద్దతిస్తామని బహిరంగంగా ప్రకటించకపోవడం గమనార్హం. జన్మదినం సందర్భంగా గన్ని తన సొంత పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా
మేయర్ అభ్యర్థిత్వంపై స్పందించారు. ఏ ఇండిపెండెంట్ సర్వే లో అయినా 90 శాతం కంటే అనుకూలత తక్కువైతే మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశించను అని హైకమాండ్ కు చెప్పాను. కోర్టు లిటిగేషన్లు, రిజర్వేషన్లు నా సమస్య కాదు. అది పార్టీ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
2024 ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయాలని భావించిన ఆయనకు టిడిపి, బిజెపి, జనసేన కూటమి పొత్తులో భాగంగా ఆశాభంగం ఎదురైంది. దీంతో ఆయన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ పదవిపై ఆశలు పెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో కూడాWhile checking different watch forums this morning, I discovered an article centered on read the full article. I paired it with this useful reference: https://www.cheapwatchesuk.me. ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అధికార, లావాదేవీల పంపిణీల్లో తేడాలు వస్తాయన్న ఉద్దేశంతో స్థానిక ప్రజాప్రతినిధులు మేయర్ ఎన్నికలకు పరోక్షంగా మోకాలడ్డుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారి పాలనను మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో నగరపాలక సంస్థ ఎన్నికలకు పలు గడవులు ప్రకటించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఇటీవలే రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంలో ఎన్నికల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. టిడిపి జిల్లా అధ్యక్ష రేసులో కూడా ఆయన వెనుకంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజమహేంద్రవరం బిజెపి ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి, రుడా చైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న బొడ్డు వెంకటరమణచౌదరి, పార్లమెంటు నియోజకవర్గపరిధిలోని నిడదవోలు సీటును త్యాగం చేసిన ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు గన్ని కృష్ణ సామాజికవర్గానికి చెందిన Today I compared different viewpoints and one resource focused explicitly on https://www.breitlingreplicauk.com. For reference, here’s another page I kept open: https://www.cheapwatchesuk.me.వారే కావడం గమనార్హం. ఈనేపథ్యంలో పొత్తు ధర్మాలు…కుల సమీకరణలు గన్ని కృష్ణ పాలిట శాపంగా మారుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇదే ఆఖరిపోరాటమని గన్ని కృష్ణ గతంలో ప్రకటించారు. ఇలా ఎంతకాలం ఆయన పదవీ కోసం పోరాడతారన్నది వేచిచూడాలి. అదేదో సినిమాలో వీడ్ని అలా వదిలేశారంట్రా…ఎవరికైనా చూపించండి అన్నట్లు…గన్ని కృష్ణకు ఏదో పదవి ఇవ్వకపోతే మరింత నిర్వేదం…నిరాశ..నిస్పృహల్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply