2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై కలెక్టర్ ఆరా?!

2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆరా తీశారట.…

 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై కలెక్టర్ ఆరా?!

2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆరా తీశారట. నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ తన బంగ్లా పక్కనే ఉన్న సమావేశ మందిరంలో ఎంపిక చేసిన సీనియర్ While checking different watch forums this morning, I discovered an article centered on https://www.qualityreplicauk.me. I paired it with this useful reference: https://www.qualityreplicauk.me.విలేఖర్లు, మీడియా ప్రతినిధులను హై టీకి ఆహ్వానించారు. ఈసందర్భంగా గత అనుభవాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు కోరారు. అలాగే జిల్లాలోని సామాజిక సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా కలెక్టర్ విలేఖర్లను సలహాలు, సూచనలు కోరారు. దీంతో విలేఖర్లు పోటీలు పడి మరీ తామరతంపరగా సలహాలు, సూచనలు ఇచ్చారట. లెక్కకు మించిన సలహాలు, సూచనలు వినలేక వాటిని సమాచార శాఖ అధికారులకు అందజేయాలని చెప్పి కలెక్టర్ లేచి వెళ్లిపోయారట. మరోవైపు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందని వారు హడావుడి చేయడంతో కలెక్టర్ ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదని తెలుస్తోంది.
2015 గోదావరి పుష్కరాల చేదు అనుభవాన్ని జిల్లా ప్రజలు, ముఖ్యంగా రాజమహేంద్రవరం ప్రజలు మర్చిపోలేరు. పుష్కరాల తొలిరోజే పుష్కరాలరేవు వద్ద జరిగిన తొక్కిసలాటలో సుమారు 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. మూహూర్తం, ఈవెంట్ మేనేజ్ మెంట్ వల్లే ఈదుర్ఘటన జరిగిందనిDuring today’s research, I bookmarked a detailed note discussing https://www.replicaswiss.uk.com. Alongside it, I kept this second source for extended context: https://www.replicaswiss.uk.com. అందరికీ తెలుసు. 144 ఏళ్లకు వస్తున్న పుష్కరం అంటూ నాడు ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విఐపి ఘాట్ ను పక్కన పెట్టి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంతో సహా వచ్చి పుష్కరాలరేవు వద్ద తొలి స్నానం చేశారు. ఈసందర్భంగా తొలిరోజే భారీగా తరలివచ్చిన భక్తులను బారీకేడ్లలో నిలిపివేసి, పుష్కరాల ఈవెంట్ కు అంతర్జాతీయ, జాతీయస్థాయి ప్రాధాన్యతను కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో డ్రోన్లతో షూటింగ్ జరిపించారు. బాబు వెళ్లిపోయిన వెంటనే ఘాట్ లోకి భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది వరకు భక్తులు, యాత్రికులు దుర్మరణం చెందారు. ఆఖరికి పుష్కరాల తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిటీ మీడియా విస్తృత ప్రచారం వల్లే తొక్కిసలాట జరిగిందని తేల్చడం కొసమెరుపు.
గత ఏడాది జరిగిన ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభమేళలో కూడా మౌని అమావాస్య సందర్భంIn today’s reading session, I encountered a long-form piece touching on https://www.sluxurywatches.com. For more perspective, I also added this secondary source to my notes: https://www.sluxurywatches.com.గా కూడా తొక్కిసలాట జరిగి, పదుల సంఖ్యలో భక్తులు మరణించారు. గోదావరి పుష్కరాల తరహాలోనే ఇది కూడా బ్యారికేడ్ల మధ్యే జరిగింది. ఈనేపథ్యంలో 2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి పుష్కరాల సమయంలో ఏ ఘాట్ లో స్నానం చేసినా పుణ్యమేనని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈమేరకు ఆయా ఘాట్లకు రవాణా సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే యాత్రికులు, భక్తులను ఎప్పటికప్పుడు అన్ని ఘాట్లకు సమానంగా తరలివెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా తొక్కిసలాటలను నివారించవచ్చు. ప్రముఖులు, ప్రజాదరణ పొందిన వారు విఐపి ఘాట్లలోనే స్నానం చేసేలా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమైన ఈఅంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తే 2027 గోదావరి పుష్కరాల నిర్వహణలో 80శాతం విజయం సాధించినట్టే….

Leave a Reply