రెవెన్యూ కథలు…. బలవంతపు కు.ని ఆపరేషన్లు
1977 లో ఉత్తర భారత దేశంలో ఇందిరాగాంధీ ఘోర పరాజయానికి ఒక కారణం అప్పటి యువరాజు సంజయ్ గాంధీ ప్రేరణతో చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
Read More