రాజమహేంద్రవరంలో కూటమి కకావికలం!

ప్రస్తుతం ఎపిలో అధికారంలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలు మరో 15ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసే ఉంటాయని జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఉండగా రాజమహేంద్రవరంలో
Read More

ఆత్మగౌరవం ఆయన ఆభరణం….అదే..

రాజకీయాల కోసం తన పేరు చివర రెడ్డి తగిలించుకున్న…కన్నకూతుర్ని కూడా దూరం చేసుకున్న నాయకులెవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభమే. ఆత్మగౌరవం ఆయన ఆభరణం..మర్యాద…ఆతిధ్యం ఆయన ప్రత్యేకత. మొండితనం, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చెప్పిన
Read More

రాజమహేంద్రవరం గడ్డా…ఆదిరెడ్డి అడ్డా..! మద్యం సిండికేట్ పది పెంపుపై భరత్ మౌనమేల!

ఒకప్పుడు మాజీ ఎంపి భరత్ రాజమహేంద్రవరం తన అడ్డాగా అని ప్రకటించుకున్నారు. కానీ నేడు అదిరెడ్డి వాసు అడ్డాగా మారిపోయింది. వందల రూపాయలు చేతిలో పట్టుకుని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నుంచి వచ్చిన ఆదిరెడ్డి
Read More

కాపులు కాదు…పావులు!

మొన్నటి వైసిపి ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని నేరుగా డోర్ డెలివరీ చేస్తే…నేడు
Read More

రాజమహేంద్రవరమా….రాజమండ్రా?……రైల్వేస్టేషన్ పేరు మార్చలేరా?!

రాజమండ్రి నగరాన్ని రాజమహేంద్రవరంగా మార్చి పుష్కరకాలం గడుస్తోంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల చివరి రోజున ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సీఎం
Read More

తండ్రి కోరిక తీర్చిన తనయుడు….ఒక పోలీసు అధికారి జీవిత విశేషాలు!

గత ఏడాది ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితులను తెలుసుకునేందుకు సిసిసి చానల్ తరుపున శాంతిభద్రతల విభాగం అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వాయిస్ తీసుకునేందుకు వెళ్లాను. ఆతరువాత ఆయన దర్యాప్తు
Read More

పవన్ పర్యటన ప్రకంపనలు!….కూటమిలో గాలి బీటలు

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మొట్టికాయలు…..పర్యాటకశాఖ చేపట్టిన పుష్కర పనులపై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కినుక వహించడం….ఎపి పేపరుమిల్లు కాలుష్యం పట్ల పట్ల స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లిప్తత…ఇలా ఒకరోజు
Read More

బెంబేలెత్తిస్తున్న యువ బొద్దింకల పార్టీ!

భారతదేశంలోని జెన్ జెడ్ యువ బొద్దింకలు సంచలనం సృష్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా రోడ్లపైకి వచ్చి వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. బొద్దింకల దెబ్బకు బలంగా వేళ్లూనుకున్న, శ్రీలంక, నేపాల్ జెన్
Read More

కూటమి నేతల అత్యుత్సాహం….ఆనక అబాసుపాలు!

మే 30 నుంచి జూన్ 1 వరకు రాజమహేంద్రవరంలోని గోదారిలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ -2026 ప్రారంభం…. 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్ల హాజరు….ఇదంతా నిజమని నమ్మేరు. అంతా కూటమి
Read More

పుష్కరాల సమీక్షకు వచ్చి..గోదావరిని చూసి దిమ్మదిరిగి.. మైండ్ బ్లాంక్ అయిన పవన్..

జనసేనాని…ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గోదావరి పుష్కరాల పనుల సమీక్షలో భాగంగా రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు నుంచి కోటిలింగాల రేవు వరకు ప్రత్యేక బోటులో గోదావరిలో పర్యటించారు. రాజమహేంద్రవరం నగరం నుంచి మురుగునీటిని తరలించే గోదావరి
Read More