అన్న రాజకీయ భవిష్యత్ కోసం తమ్ముడి త్యాగం తప్పదా?!

ఒకే రాజకీయ పార్టీలో ఉన్న సోదరులకు పార్టీ పదవులు లభిస్తాయోమో గానీ…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ సీట్లు…రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు లభించడం చాలా అరుదు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కుటుంబం….తెలంగాణాలో కెసిఆర్ – కెటిఆర్,
Read More

వర్మ మాదిరి అందరి ఖర్మా ఇంతేనా…పిఠాపురం నుంచి కూటమిలో బీటలు ప్రారంభం?!.

ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న… ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న లా ఉంది…పిఠాపురంలో వర్మ పరిస్థితి. మరో 15 ఏళ్ల పాటు కూటమిలో కొనసాగుతామని జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు
Read More

రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిన టిక్కెట్లు లేని ప్రయాణీకులు

ఈఆర్థిక సంవత్సరంలో అసలు టిక్కెట్లు లేని…సరైన టిక్కెట్లు లేని ప్రయాణీకులు జరిమానాల ద్వారా విజయవాడ రైల్వే డివిజన్ కు రికార్డు స్థాయి ఆదాయాన్ని తేవడం విశేషం. 2024-25లో దాదాపు 10లక్షల మంది టిక్కెట్టు లేని,
Read More

చిత్ర కళావీధిలో….అదిరిన చిత్తరువు !

చాలా కాలం తరువాత సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో మంచి అభిరుచి కలిగిన కార్యక్రమం జరిగిందిఇప్పటి వరకు బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఇలాంటి వీధి కళాప్రదర్శన తొలిసారిగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు
Read More

మీ కోసం మా సలహా కు ఉండవల్లి తొలి ఫిర్యాదు!

ప్రజలు ఎదుర్కొంటున్న భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం విశ్రాంత రెవెన్యూ అధికారి మారిశెట్టి జితేంద్ర మీ కోసం మా సలహా పేరిట ఆన్ లైన్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా సలహాలు,
Read More

యుగాది…ఉగాది!

యుగానికి ఆరంభం…జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిని అచ్చ తెలుగులో సంవత్సరాది అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి
Read More

తాజా ఎమ్మెల్యేకి….మాజీ ఎంపికి పోలికేమిటీ?!

ప్రభుత్వాలు మారాయి…వాటి విధానాలు మారాయి. అయితే ఇద్దరు నాయకుల పోకడల కారణంగా రాజమహేంద్రవరం రాజకీయాల్లో చెప్పుకోదగిన మార్పు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. నాడు మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ వైసిపి ఇన్
Read More

చిట్టి గువ్వా కానరావా…

ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు
Read More

గోరంట్ల వారసుడు పోటీకి సిద్ధం!

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి 80వ జన్మదిన వేడుకలు ఎంతో ఆర్భాటంగా జరిగాయి. ఈసందర్భంగా గోరంట్ల దంపతులను కార్యకర్తలు, అభిమానులు గుర్రంపై ఊరేగించారు. గోరంట్ల కోటరీకి చెందిన మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఒక
Read More

టిడిపి విజయపరంపరను అడ్డుకునే వైసిపి మేయర్ అభ్యర్థి ఎవరో?!

గోదావరితీరాన ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు ఈఏడాదిలో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈవిషయాన్ని పురపాలకశాఖ మంత్రి పి నారాయణ జూన్, జూలైల్లో ఎన్నికలు
Read More