విజయవాడ…తిరుపతితో పాటు రాజమహేంద్రవరం పోటీ పడుతుందా?
ఇటీవల విజయవాడ…తిరుపతి నగర పరిసర గ్రామాలను విలీనం చేసి మహానగరాలుగా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీనికి స్థానిక పంచాయితీ ప్రతినిధులు మినహా ప్రజాప్రతినిధులు కూడా మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విజ్ఞప్తి చేయడం విశేషం.
Read More