హేవలాక్ పై…గంతులు వేయచ్చు…త్వరలో పట్టాలెక్కనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు…
ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకరంగంలో తనదైన ముద్ర వేసేందుకు రాజమహేంద్రవరం నగరానికి చెందిన పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్ నడుంబిగించారు. రానున్న ఐదేళ్లలో ఎపిని పర్యాటకరంగంలో అగ్రగామికి తీర్చిదిద్దుతామని ఆదివారం ఆయన విలేఖర్ల సమావేశంలో
Read More